Thursday, August 6, 2015

CD పాఠశాల విద్యార్ధులకు చాగంటి అమరమ్మ గారి చే పుస్తకాలు, పలకలు అందజేత 25-7-2015

ది. 25-7-15 న అమరమ్మగారు కుటుంబ వేడుక నిమిత్తం అమెరికా నుండి విచ్చేసిన మనుమల తో  CD పాఠశాల కు విచ్చేసి, విద్యార్ధులకు పలకలు, పుస్తకాలు అందజేసి తమ సంతోషాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు.