Saturday, September 29, 2012

చిరునవ్వు చెబుతుంది.....!!

చిరునవ్వు చెబుతుంది..... నేను క్షేమంగా ఉన్నానని 
చిరునవ్వు చెబుతుంది..... ఏదో ఉందని 
చిరునవ్వు చెబుతుంది..... అర్ధం చేసుకున్నానని 
చిరునవ్వు చెబుతుంది..... ఒప్పుకున్నానని 
చిరునవ్వు చెబుతుంది..... బాగా చేశానని 
చిరునవ్వు చెబుతుంది..... నేను సంతోషంగా ఉన్నానని 
చిరునవ్వు చెబుతుంది..... నేను సంతృప్తిగా ఉన్నానని 
చిరునవ్వు చెబుతుంది..... విజయం లభించిందని  
చిరునవ్వు చెబుతుంది..... ధన్యవాదాలు 
                                    ___ బ్రహ్మ కుమారీస్ , మౌంట్ అబూ , రాజస్తాన్ 

నేడు నిమజ్జనం కానున్న ఖైరతాబాద్ గణేశుడు



నాదెండ్ల - కొనసాగుతున్న వర్షాలు

 నాదెండ్ల  మరియు పరిసర ప్రాంతాలలో 4,5 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా మంచి వర్షం పడింది

 

 
మీకు కనిపిస్తున్న ఈ జీవికి తరువాత రెక్కలు వచ్చాక తన ఈ చిత్రాన్ని చూపిస్తే నమ్ముతుందా ...?!! తను మునుపు ఇలా ఉండేదంటే ఒప్పుకుంటుందా ...?!!

Monday, September 24, 2012

నాదెండ్ల లో కొండచిలువ

నాదెండ్ల గ్రామంలోని మచ్చు గట్టు  ( కొండ) దిగువున ఉన్న మిల్లు పరిసర ప్రాంతం లోకి    ఒక కొండ చిలువ వచ్చి 5 kg లు బరువు ఉన్న కోడిని మింగటం ప్రారంభించింది. ఆ కోడి అరుపులకు చుట్టు  పక్కల వారు వచ్చి కొండ చిలువను చంపేసారు. వారు కొండ చిలులను చంప కుండా  అటవి శాఖ  వారికి అప్పగించి ఉంటే బాగుండేదని స్థానికులు అభిప్రాయ పడ్డారు.  ఈ కొండ చిలువ సుమారు 12 అడుగుల పొడవు ఉందని స్థానికులు చెప్పారు.