Monday, September 3, 2012

కాంతారావు గారింటిలో అక్కినేని పంపిన చిత్ర పటాలు

nadendla గ్రామంలోని కాంతారావు గారు అక్కినేని అభిమాని. ఇటీవల అక్కినేని నాగేశ్వర రావు గారు ఆయనకు రెండు చిత్ర పటాలు పంపారు. అక్కినేని వారు అందుకున్న సత్కారాలు, బిరుదులు, సన్మానాలు ప్రతిబింబించే పటం ఒకటి. మొదటి సినిమా నుండి నిన్న మొన్నటి శ్రీ రామదాసు వరకు అయన వేసిన విభిన్నమైన వేషాలు గల పటం ఒకటి. అభిమానానికి వెల కట్టలేము కదా !




No comments:

Post a Comment