Wednesday, July 31, 2013

చిలకలూరిపేట నియోజక వర్గ పంచాయితీ ఎన్నికల తాజా ఫలితాలు

7.26 pm-నాదెండ్ల  మండలం గణపవరంలో   TDP బలపరిచిన అభ్యర్ధి    విజయం సాధించారు.

7.14 pm- నాదెండ్ల  మండలం గణపవరంలో మొత్తం 20 వార్డులకు గాను TDP -10, YSRCP-5, CONGRESS-5 
బలపరిచిన  అభ్యర్ధులు విజయం సాధించారు.   TDP బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు.
7.02 pm- చిలకలూరి పేట మండలం దండమూడి, గొట్టిపాడు, గోవిందపురం, కమ్మవారిపాలెం, పసుమర్రు ల లో TDP బలపరిచిన  అభ్యర్ధులు విజయం సాధించారు. గంగన్నపాలెంలో మన్నవ నళినీ గెలుపొందారు.
************
6.58 pm-  నాదెండ్ల గ్రామసర్పంచి గా     TDP బలపరిచిన అభ్యర్ధి  గోరంట్ల సుబ్బారావు సమీప ప్రత్యర్ధి  పాశం సాంబశివరావు పై 1362 ఓట్ల ఆదిక్యం తో    విజయం సాధించారు
6.48 pm-  చిలకలూరి పేట మండలం కట్టుబడివారి పాలెం, పోతవరం,       ఎడవల్లి లలో TDP బలపరిచిన  అభ్యర్ధులు విజయం సాధించారు
6.46 pm-  చిలకలూరి పేట మండలం మురికిపూడి, రాజాపేట, తాతపూడి, మద్దిరాల ల లో  YSRCP బలపరిచిన అభ్యర్ధి  విజయం సాధించారు

                                                                    ************
6.43 pm-నాదెండ్ల  మండలం గొరిజవోలు లో YSRCP బలపరిచిన అభ్యర్ధి  విజయం సాధించారు
6.40 pm- నాదెండ్ల మండలం అప్పాపురం లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి  ఆదాం విజయం సాధించారు. 10 వార్డులకు గాను 5 TDP, 3 YSRCP, 2 Congress బలపరిచిన  అభ్యర్ధులు విజయం సాధించారు.
************


6.24 pmఎడ్లపాడు మండలం- మైదవోలులో, వంకాయలపాడు YSRCP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. ఉన్నవ,తిమ్మాపురం ల లో  TDP బలపరిచినఅభ్యర్ధులు విజయం సాధించారు. .
*************

6.10 pm- నాదెండ్ల గ్రామంలో మొత్తం 14 వార్డులకు గాను TDP బలపరిచిన 12 మంది అభ్యర్ధులు విజయం సాధించారు.మిగిలిన 2 వార్డులు(2వ వార్డు-చినమాలపల్లి, 13వ వార్డు-పెద మాలపల్లి,రామాపురం కాలనీ)  YSRCP బలపరిచిన అభ్యర్ధులు   విజయం సాధించారు. వార్డు అభ్యర్ధుల మెజారిటీ TDP కి 1000 ఓట్ల పైన ఆధిక్యత ఉంది.
************ 
5.59 pm- గణపవరం  TDP బలపరిచిన అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. చందవరం లో  YSRCP బలపరిచిన అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. 

5.57 pm- నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం  TDP బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు. అమీన్ సాహెబ్ పాలెం లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు

************
నాదెండ్ల మండలంలో  కనపర్రు,ఇర్లపాడు,TDP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. సాతులూరు, బుక్కాపురం, సంక్రాంతిపాడు, జంగాలపల్లి    YSRCP బలపరిచిన అభ్యర్ధులు  విజయం సాధించారు
*************
  1. ఎడ్లపాడు మండలం- గుత్తావారి పాలెం లో O.C జనరల్  TDP బలపరిచిన అభ్యర్ధి  తిరుపతయ్య విజయం సాధించారు.
  2. చిలకలూరి పేట మండలం- మానుకొండవారి పాలెంలో YSRCP బలపరిచిన దూపాటి దయమ్మ విజయం సాధించారు. గ్రామంలో 10 వార్డులకు గాను YSRCP బలపరిచినవి-7,  TDP బలపరిచినవి-3 విజయం సాధించారు.
  3.  చిలకలూరి పేట మండలం- గోపాళంవారిపాలెం లో  TDP బలపరిచిన B.C మహిళ గోరంట్ల పద్మావతి విజయం సాధించారు.
  4.  చిలకలూరి పేట మండలం-  రామచంద్రాపురం(మంగలిపాలెం) లో TDP REBEL O.C GEN సాంబశివ రావు విజయం సాధించారు.
  5. చిలకలూరి పేట మండలం- కుక్కపల్లివారిపాలెం లో TDP బలపరిచిన O.C GEN కట్టా రామారావు  విజయం సాధించారు. గ్రామంలో 6వార్డులకు గాను TDP బలపరిచినవి-3, YSRCP బలపరిచినవి-3 విజయం సాధించారు.
  6. చిలకలూరి పేట మండలం- వేలూరు లో CPI బలపరిచిన అభ్యర్ధి  విజయం సాధించారు.
  7. ఎడ్లపాడు మండలం- సందెపూడి లో ప్రకటించిన 8 వార్డులలో   TDP బలపరిచినవి-6, YSRCP బలపరిచినవి-1, కాంగ్రెస్ బలపరిచినవి-1  విజయం సాధించారు.
  8. చిలకలూరిపేట మండలంలో  21 పంచాయితీలకు గాను 3 ఏకగ్రీవమైనాయి, నాదెండ్ల మండలం లో 15 పంచాయితీలకు గాను 1(చిరుమామిళ్ళ) ఏకగ్రీవమైనది. ఎడ్లపాడు మండలంలో 18  పంచాయితీలకు గాను2 (కోట, ఛంఘీజ్ ఖాన్ పేట)ఏకగ్రీవమైనాయి.
  9. ఎడ్లపాడు మండలం- కారుచోల, లింగారావుపాలెం, దింతెనపాడు లలో  YSRCP బలపరిచిన  అభ్యర్ధులు విజయం సాధించారు. మండల కేంద్రం ఎడ్లపాడు లో YSRCP బలపరిచిన అభ్యర్ధి   ముందంజ లో ఉన్నారు.

Wednesday, July 24, 2013

నాదెండ్ల విఘ్నేశ్వరుడు



వర్షపు నీరు, బురదతో నిండిపోయిన రహదారి 22-7-13

కచేరి వేప చెట్టు సెంటర్ దగ్గర

బస్టాండ్ దగ్గర

కాంతారావు గారి కొట్టు దగ్గర

గ్రంధాలయం ప్రక్క బజారు


హైస్కూలు కి వెళ్ళే దారి

Friday, July 19, 2013

తొలి ఏకాదశి - కోటప్ప కొండ మెట్లెక్కుదాం రండి!

కోటప్పకొండ
ప్రవేశ ద్వారం
ప్రవేశం వద్ద పెద్ద వృక్షం

ప్రవేశ గోపురం 


 చేదుకో కోటయ్య... చేదుకో... !






 గొల్లభామ గుడి

 ఆలయ గోపురం



నందీశ్వరుడు
 బాల గాంధీ (పాపం పసివాడు)
మండపాలు


మలుపు వద్ద బురదలో దిగబడి ఒరిగిన భారీ వాహనం 18-7-2013

నాదెండ్ల లో C.D. స్కూలు వద్ద గల మలుపు తిరుగుతూ ఒరిగి పోయిన భారీ  వాహనం

Wednesday, July 17, 2013

తొలకరి


మొలకెత్తిన ప్రత్తి మొక్క

జూమ్ చెయ్యండి





వినాయకుని గుడి పరిసర ప్రాంతం