Wednesday, July 3, 2013

అంగన్ వాడి కార్యకర్తల డిమాండ్ ల సాధన కొరకు ఉద్యమం

నాదెండ్ల గ్రామంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట అంగన్ వాడి కార్యకర్తలు తమ  డిమాండ్ ల సాధన  కొరకు ధర్నా చేపట్టారు .  వీరిని ఉద్దేశించి ఐద్వా ప్రాంతీయ శాఖ  అధ్యక్షురాలు శ్రీ అమరమ్మ గారు ప్రసంగించారు . 


No comments:

Post a Comment