Wednesday, July 17, 2013

నాదెండ్ల ఆన్ లైన్ తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు

వీక్షకులకు  నాదెండ్ల ఆన్ లైన్ తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

 నందికుంట విఘ్నేశ్వరుని ఆశిస్సులతో మూడు వసంతాలు నిండిన ఈ ప్రయాణంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. నాదెండ్ల ఆన్ లైన్ నిరంతరం కొనసాగాలని కోరుకొంటున్నాము. మీ సలహాలు, సూచనలు స్వాగతిస్తున్నాము.

    ఈ ప్రయత్నంలో మా వెన్నంటి ఉండి మాకు  సహకరిస్తున్న గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, ప్రవాస భారతీయులకు, శ్రేయోభిలాషులకు, మా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ.....


మీ...
మన్నె కుమార స్వామి,
సంగిశెట్టి శ్రీనివాస రావు.

No comments:

Post a Comment