Sunday, February 27, 2011

Z.P. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు సన్మానం (13-02-2011)


గత సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు గారికీ మరియు పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ పరాంకుశం ఆంజనేయాచార్యులు గారికి 'నాదెండ్ల ఆన్ లైన్' నిర్వహించిన సన్మాన కార్యక్రమ దృశ్య మాలిక:


H.M గారిని శాలువా తో సత్కరిస్తున్న శ్రీ నల్లమోతు హరి బాబు గారు.

పూలదండతో సత్కరిస్తున్న శ్రీ నల్లమోతు నట రాజేశ్వర రావు గారు.

H.M.గారికి మెమెంటో అందజేస్తున్న శ్రీ పరాంకుశం ఆంజనేయాచార్యులు గారు.
H.M. గారిని అభినందిస్తున్న శ్రీ కే. కోటేశ్వర రావు గారు.
H.M. గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఉపాధ్యాయులు

ఆంజనేయాచార్యులు గారిని శాలువ తో సత్కరిస్తున్న శ్రీ నల్లమోతు నట రాజేశ్వర రావు గారు.

పూల దండ తో సత్కరించిన శ్రీ నల్లమోతు హరి బాబు గారు...

Rtd. H.M. గారికి మెమెంటో అందజేస్తున్న శ్రీ ఆంజనేయులు గారు.

నట రాజేశ్వర రావు గారికి జ్ఞాపిక అందజేస్తున్న దగ్గుపాటి చంద్ర శేఖర్ ..

శ్రీ నల్లమోతు హరి బాబు గారికి జ్ఞాపికను అందజేస్తున్న గోరంట్ల పూర్ణ చంద్ర రావు

శ్రీ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పిడుగురాళ్ళ వారికి జ్ఞాపిక అందజేస్తున్న గోరంట్ల పూర్ణ చంద్ర రావు
శ్రీ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, ఒంగోలు వారికి జ్ఞాపికను బహుకరిస్తున్న దగ్గుపాటి చంద్ర శేఖర్ రావు

సాంబశివరావు గారికి జ్ఞాపికను అందజేస్తున్న వేములపల్లి శ్రీకాంత్

పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ బొడ్డుపల్లి శ్రీనివాస రావు గారికి జ్ఞాపిక అందజేస్తున్న శ్రీకాంత్.కార్యక్రమం లో పాల్గొనటానికి చ్చిన D.T.O. ఆఫీసు సీనియర్ అకౌంటెంట్ శ్రీ మన్నం మురళి గారికి ధన్యవాదాలు తెలుపుతున్న మన్నె కుమార స్వామి.
వందన సమర్పణ గావిస్తున్న శ్రీ. కొడిమెల కోటేశ్వర రావు గారు.

Saturday, February 26, 2011

ప్రతిభకు పట్టం " నాదెండ్ల ఆన్ లైన్ " టాలెంట్ టెస్ట్ 13-02-11


నాదెండ్ల గ్రామంలోని పదవ తరగతి విద్యార్ధులకు "నాదెండ్ల ఆన్ లైన్ " తెలుగు, ఇంగ్లీష్ మీడియం లలో 13-02-2011 టాలెంట్ టెస్ట్ నిర్వహించింది.







పేపర్స్ వేల్యూ చేస్తున్న ఉపాధ్యాయులు

కార్యక్రమానికి హాజరైన ఆహుతులు...

పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న హెచ్. ఎం. శ్రీ . ఆంజనేయులు గారు.


విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పరాంకుశం ఆంజనేయాచార్యులు గారు..
శివ రామ్ గారు, శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పిడుగురాళ్ళ.

మురళి గారు, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఒంగోలు.

ప్రసంగిస్తున్న z.p. vice chairman శ్రీ నల్లమోతు నట రాజేశ్వర రావు గారు.
నల్లమోతు సాహితి కి ప్రధమ బహుమతి అందజేస్తున్న శ్రీ నల్లమోతు నటరాజేశ్వర రావు గారు, . ఆంజనేయులు గారు.( ప్రధమ బహుమతి ప్రాయోజకులు శ్రీ గోరంట్ల పూర్ణ చంద్ర రావు గారు.)



రెండవ స్థానం పొందిన మందడపు వెంకటేష్ కు బహుమతి అందజేస్తున్న శ్రీ నల్లమోతు హరి బాబు గారు.
( రెండవ బహుమతి ప్రాయోజకులు శ్రీ దగ్గుబాటి చంద్రశేఖర్ గారు)

మూడవ స్థానం పొందిన బండారుపల్లి రాజేష్ కు బహుమతి ని ప్రధానం చేస్తున్న జాస్టి వారి పాలెం వాస్తవ్యులు శ్రీ నారాయణ బాబు గారు.(మూడవ బహుమతి ప్రాయోజకులు శ్రీ వేములపల్లి శ్రీకాంత్ గారు)

కన్సొలేషన్ బహుమతిని అందజేస్తున్న శ్రీ పరాంకుశం అంజనేయచార్యులు గారు.

Sunday, February 13, 2011

ఘంటసాల గానకళా సేవా సమితి నాదెండ్ల




మన గ్రామంలో ఘంటసాల వర్ధంతి సందర్భంగా 11-02-2011 జరిగిన గంటసాల గానకళా సేవాసమితి వారి అద్వర్యం లో జరిగిన గంటసాల పాటల కచ్చేరి.

Tuesday, February 8, 2011

"నాదెండ్ల ఆన్ లైన్" టీం కు ప్రోత్సాహం

నాదెండ్ల ఆన్ లైన్ టీం కు 15,000/- విలువ గల DVR ను అందజేస్తున్న గంగవరపు.సుబ్బారావుగారు వారి సతీమణి,సుబ్బమ్మగారు.
నాదెండ్ల ఆన్ లైన్ ద్వారా గ్రామం లో జరిగే వివధ కార్యక్రమాలను లైవ్ ఇవ్వడానికి ఉపయోగ పడే DVR ను గంగవరపు.శ్రీనివాసరావు (us) వారి అమ్మ నాన్న ద్వారా నాదెండ్ల ఆన్ లైన్ టీం కు అందించారు.
వారి కి నాదెండ్ల ఆన్ లైన్ టీం కృతజ్ఞతలు తెలియ జేసింది.

రచ్చబండ


మన గ్రామం లో 4-02-2011 జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ రాజకీయ నాయకులు