గత సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు గారికీ మరియు పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ పరాంకుశం ఆంజనేయాచార్యులు గారికి 'నాదెండ్ల ఆన్ లైన్' నిర్వహించిన సన్మాన కార్యక్రమ దృశ్య మాలిక:
పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ బొడ్డుపల్లి శ్రీనివాస రావు గారికి జ్ఞాపిక అందజేస్తున్న శ్రీకాంత్.
No comments:
Post a Comment