Wednesday, March 2, 2011

మహా శివరాత్రి శుభాకాంక్షలు


నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు..
కోటి వేల్పుల అండ కోటప్ప కొండ..!
చేదుకో కోటయ్య.. చేదుకో...!

**కార్తీక పౌర్ణమి నాడు మన గ్రామం లో వేంచేసియున్న మూలస్థానేశ్వర స్వామి వారికి అగండాలు చెల్లించుకోలేని భక్తులు , మహా శివ రాత్రి పర్వ దినమున అగండాలు చెల్లిస్తారు. సుమారు 50 మంది అగండాలు చెల్లిస్తారని అంచనా.

No comments:

Post a Comment