Tuesday, March 8, 2011

నాదెండ్ల అంబేద్కర్ నగర్ లో అగ్ని ప్రమాదం


అంబేద్కర్ నగర్ లో ఈ మద్యాన్నం ఒంటి గంటకు అగ్ని ప్రమాదం జరిగి నాలుగు పూరిల్లు దగ్ద మయ్యాయి. ఆ సమయానికి ఇళ్ళలో ఎవరు లేక పోవటం తో ప్రాణ నష్టం తప్పింది. కరెంటు షార్ట్ సర్క్యూట్ వాళ్ళ జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment