Friday, March 18, 2011

నాదెండ్ల స్థాయిలో జరిగిన టాలెంట్ టెస్ట్(4, 5 తరగతులు) -18-03-2011

రోజు నాదెండ్ల శివాలయం వీధిలోని పెద్ద బడి నందు, ప్రభుత్వ పాఠశాల లలో చదువుతున్న 4, 5 తరగతుల విద్యార్ధులకు నాదెండ్ల స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించ బడినది. 5 తరగతిలో C.D. స్కూల్, అంబేద్కర్ నగర్ కి చెందిన పాలపర్తి సంధ్య 86 మార్కులతో మొదటి స్థానం లో నిలవగా, పెద్దబడి కి చెందిన M. ఆంజనేయులు, T. మహేష్ లు 85,84 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానం పొందారు. 4 తరగతిలో పెద్ద బడి విద్యార్ధులు T. పవన్, M. ఆలోకు, D. సురేష్ లు 64,61,59 మార్కులతో మొదటి మూడు స్థానాలు పొందగా, C.D. స్కూల్ విద్యార్ధులు 57, 54 మార్కులతో 4,5 స్థానాలలో నిలిచారు.
-సేకరణ S. శ్రీనివాసరావు, C.D. స్కూల్, నాదెండ్ల ఆన్ లైన్

No comments:

Post a Comment