Sunday, March 6, 2011

శ్రీ కోదండ రామ స్వామి వారి దేవస్థానం నాల్గవ వార్షికోత్సవ ఆహ్వానం

గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ కోదండ రామ స్వామి వారి దేవస్థానం నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా రేపు అనగా 07-03-2011 ( సోమవారం) ఎడ్లు బండి లాగుడు పందెములు నిర్వహించబడును. మొత్తం ఐదు బహుమతులు గలవు.
08-౦౩-11 (మంగళ వారం) అంకురారోపణ , 09-౦౩-2011 ఉదయం స్నపనం, సాయంత్రం స్వామి వారి కళ్యాణం, 10-౦౩-2011 అన్నదానం జరుగునని, కావున కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా నిర్వాహకులు గ్రామ ప్రజలను ఆహ్వానించారు.

No comments:

Post a Comment