



స్వామి వారి దేవస్థానం తరుపున 10116/- విలువ గల మొదటి బహుమతి విజేత: Y.S. జగన్మోహన్ రెడ్డి , నాదెండ్ల
రెండవ బహుమతి విజేత: 7,116/- బోయిడి వీర రాఘవయ్య , చిలకలూరిపేట .
(ప్రాయోజకులు నల్లమోతు వెంకటనారాయణ, S/o కోటయ్య )
మూడవ బహుమతి: 5,116/- అత్తోట లింగయ్య, నాదెండ్ల .
(ప్రాయోజకులు శ్రీ వేములపల్లి బసవయ్య, రామ ఫర్టిలైజర్స్ , నాదెండ్ల)
నాలుగవ బహుమతి: 3,116/- అంచె మారుతి వర ప్రసాద్, ఈమని
(ప్రాయోజకులు శ్రీ నల్లమోతు నాసరయ్య S/౦ రంగయ్య )
ఐదవ బహుమతి: 2,116/- అల్లాడి రాజ , తిక్కిరెడ్డి పాలెం , ప్రత్తిపాడు మండలం
(ప్రాయోజకులు కోడలి సుధాకర్ రావు , S/o ఆదెయ్య)
విజేతలకు 11-03-2011 న కోలాట కార్యక్రమం అనంతరం బహుమతి ప్రధానం జరిగినది.
ఫొటోస్ సహకారం: దగ్గుబాటి చంద్ర శేఖర్, నాదెండ్ల.(సెల్:7396612333)
i know no redday's cast in nadendla, but your type 1st winner in yedla pandalu y.s jagen mohan reddy , nadendla. so please tell y.s jagan mohan reeddy bourn in nadendla village .
ReplyDelete