Tuesday, January 3, 2012

HMs అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా శ్రీ ఐ. ఆంజనేయులు గారు :2-1-12

ZP ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ . ఆంజనేయులు గారు HMs అసోసియేషన్ రాష్ట్ర స్థాయి అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. సందర్భం గా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువ, పూలమాలతో గౌరవించింది.
సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని శ్రీ శేషగిరిరావు గారు ప్రారంభించారు.


ఉపాధ్యాయ బృందం తో HM శ్రీ . ఆంజనేయులు గారు


హ్యాపీ న్యూ ఇయర్

No comments:

Post a Comment