కళానిలయం, చిలకలూరిపేట వారిచే నిర్వహించబడిన 28 వ జాతీయ స్థాయి డాన్సు పోటీలలో (26-05-11 నుండి 28-05-11 వరకు ) కుమారి నల్లమోతు దేదీప్య సీనియర్ విభాగం లో పాల్గొంది. సూర్య కేటగిరి లో మొదటి బహుమతిని (నవరస భారతీయ నాట్య మయూరి ), చంద్ర కేటగిరి లో రెండవ బహుమతిని (భారతీయ నాట్య మయూరి) గెలుచుకుంది.
No comments:
Post a Comment