Friday, October 7, 2011

దసరా- సాయి బాబా ఆరాధన 06-10-2011

నాదెండ్ల గ్రామం లోని కచేరి వేప చెట్టు వద్ద గల సాయి బాబా మందిరం లో దసరా పర్వ దినమును పురస్కరించుకొని భక్తులు పూజ మరియు భజన కార్యక్రమాలు నిర్వహించారు.

No comments:

Post a Comment