Monday, October 3, 2011

వానలకోసం వినాయకునికి 'నీరా-జనం'

నాదెండ్ల మరియు పరిసర ప్రాంతాలలో వానలు లేకపోవటంతో  పంట మొక్కలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతుంది.  ఈ సంకట స్థితి నుండి బయట పడటానికి గ్రామ, మరియు పరిసర ప్రాంత ప్రజలు వినాయకునికి  ప్రభలు కట్టి మొక్కుకుంటున్నారు.




No comments:

Post a Comment