Sunday, February 24, 2013

నాదెండ్ల లో 3,4,5 తరగతులకు (కాంప్లెక్స్ స్థాయి) ప్రతిభ పాటవ పరీక్షలు (23-2-13)

ది. 23-2-13 న నాదెండ్ల లో 3,4,5 తరగతులకు  కాంప్లెక్స్ స్థాయి  ప్రతిభ పాటవ పరీక్షలు, శివాలయం వీధి లోని పెద్ద బడి లో నిర్వహించ బడినాయి. అనంతరం విజేతలకు  బహుమతులు అందివ్వ బడ్డాయి. అన్ని బహుమతులు  పెద్ద బడి విద్యార్ధులు సాధించారు . ఉర్దూ స్కూల్ విద్యార్ధి 4వ తరగతిలో తృతీయ బహుమతి పొందాడు 

                                   




 *******************
 .

ఆధార్  కార్డుల టోకెన్ల కోసం బారులు తీరిన గ్రామస్తులు 

No comments:

Post a Comment