Wednesday, February 6, 2013

ప్రతిభ కు పురస్కారం- ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన ఇంటలిజెన్స్ సి.ఐ . సుధాకర్

ఫోటో కర్టెసీ: ఆంధ్ర జ్యోతి (26-1-13)
  పోలీస్ శాఖలో అత్యంత గౌరవ ప్రదమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు గుంటూరు జిల్లాకు చెందిన ఇంటలిజెన్స్ జోనల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన వారిని  మాత్రమే ఈ మెడల్ కు ఎంపిక చేస్తారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాకు చెందినా ముగ్గురిని ఈ మెడల్ కు ఎంపిక చేసింది. వారికి  ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో సి.యం. చేతుల మీదుగా ఈ మెడల్ ను అందించనున్నారు. గతం లో అయన నాదెండ్ల పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ గా పని చేసారు.

No comments:

Post a Comment