Friday, May 3, 2013

బొప్పూడి - శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి 108 లీటర్ల ఆవు పాలతో పంచామృత అభిషేకము 3-5-13

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు 





ప్రధాన అర్చకులు శ్రీమాన్ మురికిపూడి సత్యనారాయణా చార్యులు గారు 

 
******************

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 30 వ  తిరునాళ్ళ మహోత్సవము ది. 5-5-2013 న జరుగును. ఉదయం 5. 30 గంటలకు స్వామి వారికీ విశేష అలంకరణ, విశేష పూజలు జరుపబడును . ఉదయం 10. 00 గంటలకు  శ్రీ సీతారామస్వామి వారి శాంతి కళ్యాణ మొహోత్సవము (ముత్యాల తలంబ్రాలతో ) జరుగును . తదుపరి అన్నదాన కార్యక్రమము కలదు . సాయంత్రము జరిగే తిరునాళ్ళలో పౌరాణిక ప్రదర్శనలు కలవు . 

No comments:

Post a Comment