Thursday, May 2, 2013

పెద్దబడి వార్షికోత్సవ విశేషాల దృశ్యమాలిక (13-4-13)

నమస్కారం! సుస్వాగతం!!
    శ్రీ నల్లమోతు వెంకటేశ్వర్లు  గారి చేతుల మీదుగా "నాదెండ్ల సేవా  సమితి(NSS )"  పెద్దబడికి అందించిన   శతక పద్యాల పుస్తకాలు అందుకుంటున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీ Y. రమాదేవి గారు 


పెద్దబడికి త్రిమూర్తులు-ఐతా  వెంకటేశ్వర రావు (టీచర్), సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్ శ్రీ రాజ బాబు గారు, కాట్రు శ్రీనివాసరావు (టీచర్)


స్పూర్తి-కుమారస్వామి గారికి మెమెంటో 




అతిధులు 

కృష్ణం వందే జగద్గురుం !!

అమరమ్మగారికి పుష్ప గుచ్చం  ఉపాధ్యాయురాలు శ్రీ రత్న కుమారి గారు 








ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఐ. ఆంజనేయులు గారు 

స్థానిక కళా నైపుణ్యం : కోలాటం 

CD  స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి . బ్రహ్మాజీ గారికి పుష్పగుచ్చం అందజేస్తున్న ఉపాధ్యాయురాలు    శ్రీమతి N . ఉమా మహేశ్వరి గారు 



పెద్దబడి లో చదువుకుంటున్నప్రతిభ కలిగిన  హాస్టల్ విద్యార్ధి కి 6,7 తరగతులు చదవటానికి కావలసిన సదుపాయాలు కల్పించుటకు ముందుకు వచ్చిన శ్రీ మన్నె  కుమార స్వామి గారు 

 

No comments:

Post a Comment