Friday, July 4, 2014

అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ర్యాలి

అంగన్వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఐద్వా ప్రాంతీయ శాఖ అధ్యక్షురాలు శ్రీ అమరమ్మ గారి నేతృత్వంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు

No comments:

Post a Comment