Tuesday, January 26, 2016

నందికుంట వినాయకుని విగ్రహం అపహరణ మరియు ధ్వంసం.24-1-16

24-1-16 తెల్లవారు జామున నందికుంట వినాయకుని విగ్రహం అపహరణకు గురి అయినట్లు గా గుర్తించిన గ్రామస్తులు దిగ్భ్రాంతి కి లోనయ్యారు. 25-1-16 సాయంత్రం సమయంలో విగ్రహం గణపవరం నాదెండ్ల డొంక దారి మద్యలో గల సప్టా వద్ద ధ్వంసం చేయబడినట్లు గమనించారు.






సప్టా వద్ద లభించిన విగ్రహ శిధిలాలు




No comments:

Post a Comment