Monday, February 8, 2016

నాదెండ్ల పోస్టాఫీసులో ఆన్ లైన్ సేవలు నేటి నుండి ఫ్రారంభం 8-2-16

నాదెండ్ల పోస్టాఫీసులో ఆన్ లైన్ సేవలు నేటి నుండి ఫ్రారంభమయ్యాయి. నర్సరావు పేట డివిజన్ ఇన్స్ పెక్టర్ శ్రీ యు. ఎలమందయ్య గారు ప్రారంభించి ప్రధమ సేవ శ్రీ నల్లమోతు వెంకటేశ్వర్లు గారికి అందించారు.No comments:

Post a Comment