Saturday, June 11, 2011

వివేక్ ఎక్స్ ప్రెస్ -గుంటూరు- 09-06-2011

వివేకానందుని జీవిత విశేషాలను తెలిపే దృశ్య మాలికలతో కూడిన వివేక్ ఎక్స్ ప్రెస్ 09-06-11 గుంటూరు రైల్వే స్టేషన్ చేరినది. ఆయన జీవితంలోని పలు ఘట్టాలను తెలిపే చిత్రాలు, సందేశాలు రెండు భోగీ లలో ఆకర్షణీయంగా ఉంచారు. ఆయన బోధనలు సర్వ మానవాళికి ఆదర్శం.





















No comments:

Post a Comment