తాళిబొట్టు
Tuesday, June 21, 2011
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం 19-06-2011
శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణోత్సవ చిత్రమాలిక:
అంకురారోపణ
అష్టోత్తర కలశ స్నపనకు సిద్ధం చేయుట
హోమమునకు సిద్ధం చేయుట
స్వామి వారి స్నపనమునకు ఉపయోగించేది 8 రకాల మృత్తికలు
స్వామి వారి కళ్యాణ వేడుకల సందర్భంగా విష్ణు సహస్ర నామ పఠనం
వివాహ వేదిక పై స్వామి వారు
వివాహ సుముహూర్తం కొరకు ఎదురుచూస్తున్న శ్రీదేవి, భూదేవి

కళ్యాణ దాతలు రక్షా బంధనము ధరిస్తున్న దృశ్యము
పెళ్లి కుమారునికి పూల మాలాలంకరణ
స్వామి వారికి నూతన వస్త్రముల సమర్పణ
వధూవరుల మధ్య తెర పట్టుట
పెళ్లి కుమార్తెలకు జీల కర్ర, బెల్లం పెట్టుట
శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కల్యాణమునకై మండపంలోకి తెస్తున్న దృశ్యం

అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ

తాళిబొట్టు
మాంగల్య ధారణ
ముత్యాలదండ ధారణ

తలంబ్రాలు
కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులు
సప్తపది కొరకు అగ్నిగుండం వెలిగిస్తున్న దృశ్యం
మూలవిరాట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి
శ్రీ సీతారామ స్వామి
కళ్యాణం అనంతరం పుష్పమలాలంకృతులైన స్వామి వారు, అమ్మవార్లు.
సప్తపది
పూర్ణాహుతి
కల్యాణోత్సవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గుడిలోకి తెస్తున్న దృశ్యం

తాళిబొట్టు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment