కాంతారావు గారి ఇంటికి (షాపుకి) వెళితే, గోడలకు తగిలించిన ఆ ఫోటోల వంక చూస్తూనే ఉంటాము. బాల్యంలోకి జారి పోతాము. తెలియని ఆనందం ఆవహిస్తుంది. చిన్నప్పటి hero worship గుర్తువస్తుంది. అయన అభిమానానికి ఆశ్చర్యం కలుగుతుంది. నాగేశ్వర రావు గారితో ఆయన అనుబంధం అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది. అక్కినేనికి జన్మ దిన శుభాకాంక్షలు తెలుపటానికి అయన హైదరాబాద్ వెళ్లారు.





No comments:
Post a Comment