
కార్మికుల దినోత్సవమైన మే డే సందర్భంగా ఐద్వా ప్రాంతీయ శాఖ అధ్యక్షురాలు అమరమ్మ గారు చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. శ్రమదోపిడి కి గురి అవుతున్న మహిళా కార్మికుల అభ్యున్నతికి పాటు పడాలని ఆమె పిలుపునిచ్చారు. మద్యపానాన్ని నిషేదించాలని కోరారు.
No comments:
Post a Comment