Sunday, June 17, 2012

భారీ వర్షం 17-6-12

రోజు రాత్రి 8.30 గంటల నుండి పోస్టింగ్ ఇస్తున్నప్పుడు (సుమారు 11.౦౦ రాత్రి) కూడా చిలకలూరిపేట పరిసర ప్రాంతాలలో భారీ వర్షంపడుతుంది.రహదారులన్నీ జలమయమయ్యాయి . సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య కూడా జల్లులు పడ్డాయి.

No comments:

Post a Comment