నూతన విద్యా సంవత్సరం లో విద్యార్ధులను బడిలో చేర్చుకొనుటకు ప్రాధమిక పాఠశాల ల ఉపాధ్యాయులు పాఠశాల ఆవాస ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి తల్లి దండ్రులను కలుస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వ్యామోహంలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాల లలో పిల్లలను చేర్చవద్దని మనవి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల లలో పిల్లలను చేర్పించమనీ, పిల్లల విద్యాభి వృద్ధి కి హామీ ఇస్తున్నారు.





No comments:
Post a Comment