చిలకలూరిపేట నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినం సందర్భం గా 29-05-2012 న చిలకలూరిపేట లోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించ బడినది. ఆ కార్య క్రమానికి భారీగా ప్రజలు విచ్చేసారు.



No comments:
Post a Comment