సమైక్యాంధ్ర కు మధ్దతుగా చిలకలూరి పేట ప్రైవేట్ స్కూల్స్ & కాలేజెస్ వారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

***********
జై జై సమైఖ్యాంధ్ర
మునిసిపల్ ఎంప్లాయీస్ యూనియన్, టీచర్స్ అసోసియేషన్స్
చిలకలూరిపేట పురపాలక సంఘం
&
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్, కార్మిక సంఘాల జె.ఏ.సి
చిలకలూరిపేట నియోజక వర్గం
సమావేశం అనంతరం MRO కార్యాలయం ఎదుట 'వంటావార్పు' కార్యక్రమం నిర్వహించబడుతుంది.
No comments:
Post a Comment