Saturday, April 9, 2011

4,5 తరగతుల టాలెంట్ టెస్ట్ ల విజేతలకు బహుమతులు

గత 22-03-2011 నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో విజేతలకు నాదెండ్ల మండల విద్యా వనరుల కేంద్రం (M.R.C) నందు నేడు బహుమతి ప్రధానం జరిగినది. సంవత్సరం నూతనంగా రోలింగ్ షీల్డ్ లను ప్రవేశ పెట్టారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతి విజేతల పాఠశాలలకు ఇవి అందజేయ బడతాయి. వారు తిరిగి జనవరి 1 రోలింగ్ షీల్డ్ లను M.R.C కి అందజేస్తారు.
వ్యక్తిగత కప్ లతో పాటు రోలింగ్ షీల్డ్ లు.

సంయుక్త ప్రధమ బహుమతి విజేత సాతులురు H.E. స్కూల్ విద్యార్ధి.

సంయుక్త ప్రధమ బహుమతి విజేత చందవరం U.P. స్కూల్ విద్యార్ధిని.

No comments:

Post a Comment