అనంతరం హాస్టల్ అభివృద్ధికి గాను వార్డెన్ రాజబాబు గారితో కలిసి ఏంతో పాటు పడుతున్నశ్రేయోభిలాషి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించారు.
Saturday, April 9, 2011
A.P.S.W. హాస్టల్ లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి - 05-04-11
నాదెండ్ల గ్రామం లోని A.P.S.W. హాస్టల్ లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు హాస్టల్ వార్డెన్ రాజ బాబు గారి ఆధ్వర్యం లో నిర్వహించబడినాయి.
ఈ కార్యక్రమానికి నాదెండ్ల రూరల్ పోలీసు స్టేషన్ S.ఐ. గారు, చిలకలూరిపేట లోని ప్రముఖ సేవ సంస్థ అధ్యక్షులు శ్రీ విక్టర్ పాల్ గారు, పంచాయత్ సెక్రటరీ శ్రీ పాల్ గారు, ఉపాధ్యాయులు పాల్గొని బడుగు వర్గాలకు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు.

అనంతరం హాస్టల్ అభివృద్ధికి గాను వార్డెన్ రాజబాబు గారితో కలిసి ఏంతో పాటు పడుతున్నశ్రేయోభిలాషి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించారు.
అనంతరం హాస్టల్ అభివృద్ధికి గాను వార్డెన్ రాజబాబు గారితో కలిసి ఏంతో పాటు పడుతున్నశ్రేయోభిలాషి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment