Friday, April 1, 2011

బెస్ట్ అఫ్ లక్ ఇండియా!!

121 కోట్ల మంది భారతీయులు రేపటి వరల్డ్ కప్ ఫైనల్స్ లో విజయాన్ని కాంక్షిస్తున్నారు. Go India Go..! Bleed Blue!! అంటూ ఉత్సాహ పరుస్తున్నారు. గెలుపోటములు పక్కన పెడితే మంచి గేమ్ అవుతుందనేది నిస్సందేహం. బెస్ట్ అఫ్ లక్ ఇండియా.
పదవ తరగతి విద్యార్ధులు లెక్కల పరీక్ష బాగా రాసారు.
ఉగాది పర్వదినం సందర్భంగా రేపు నాదెండ్ల C.D. స్కూల్, అంబేద్కర్ నగర్ లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ get together జరుగుతుంది. ఏప్రిల్ 3, 4, 5, పాఠశాలలకు సెలవులు ( ఆదివారం, ఉగాది, జగజ్జీవన్ రామ్ జయంతి).

1977 లో ఉగాది సందర్భంగా మహానటి సావిత్రి radio లో సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం ఆడియో లింక్ మీకోసం ఉగాదినాడు.

No comments:

Post a Comment