Tuesday, January 11, 2011

సంక్రాంతి ఆటల పోటీల సంభరాలు

మన గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా 12-01-2011 నుండి క్రికెట్ & నల్లమోతు. రాజా గారు మరియు గొంది. వీర కోటేశ్వర రావు గార్ల స్మారక దినోత్సవం సందర్భం గా వాలి బాల్ పోటీలు నిర్వహించ బడుచున్నవి.
సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేకముగా ముగ్గుల పోటీలు నిర్వహించ బడుతున్నవి.

1 comment:

  1. Can anyone please Post the list of Cricket teams here??

    ReplyDelete