Sunday, January 16, 2011

సంక్రాతి సందర్భంగా ఆటల పోటీలు

ఈరోజు మనగ్రామం లో, సంక్రాంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద గణేష్ యూత్ ఆద్వర్యం లో
క్రింది ఆటలపోటీలు ఈరోజు మద్యానం 2:30 ని , కు నిర్వహించబడును.

1. మ్యూజిక్ చైర్స్.
2.ముగ్గుల పోటీలు .
3.కుండ కొట్టుడు .
4.సైకిల్ స్లో.
5.బైక్ స్లో.
6.తాడు లాగుట.
7.లెమన్ స్పూన్.

No comments:

Post a Comment