నాదెండ్ల కు 20 కి.మీ. దూరంలో ఉన్న బొప్పూడి గ్రామంలోని కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. పొరుగు గ్రామాల నుండి, చిలకలూరిపేట నుండి భక్తులు విశేషం గా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

చుట్టు పక్కల ఉన్న ముస్లింలు కుటుంబ సమేతంగా కొండపైకి వస్తుండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
మార్గ మధ్యంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం.


జాగ్రత్త సుమా..!
No comments:
Post a Comment