Wednesday, February 29, 2012

సాయి బాబా మందిరం- అంకురారోపణకు ఏర్పాట్లు 28-2-12

ది. 29-2-12 రాత్రి 9.౦౦ గంటల కు స్వామి వారి అంకురారోపణ జరుగుతుంది.

గర్భ గుడి
ఆలయమునకు స్థల దాత శ్రీ నల్లమోతు శేషగిరి ( అవ్వాగారి) గారి జ్ఞాపకార్ధం హరి వీర్ కుమార్ గారు

కార్యక్రమ నిర్వహణ శ్రీ పండ వెంకటప్పయ్య గారు
అంకురారోపణ కు సిద్ధం చేస్తున్న పుట్ట మట్టి

మామిడి తోరణాలు

No comments:

Post a Comment