Friday, February 10, 2012

పేట లో HDFC బ్యాంకు, ATM ప్రారంభం 10-2-12

చిలకలూరిపేట లోని modern కాంప్లెక్స్ నందు HDFC బ్యాంకు మరియు ATM ప్రారంభించ బడినది . నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ మద్ది లక్ష్మయ్య గార్లు బ్రాంచ్ ని ప్రారంభించారు.




No comments:

Post a Comment