Tuesday, February 28, 2012

పల్లకిలో పెళ్లికూతురు

చిలకలూరిపేట లో డాక్టర్ రాజా రమేష్ గారి అమ్మాయి వివాహము ది. 26 -2 -2012  న జరిగింది. వధువును కళ్యాణ మండపమునకు పల్లకిలో తీసుకెళ్లటం చూపరులను ఆకర్షించింది

No comments:

Post a Comment