Sunday, February 26, 2012

చెట్లు- మాతో మీ జ్ఞాపకాలు నెమరువేసుకోండి

మేము గుర్తున్నామా! మా కింద కూర్చుని మీ మిత్రులతో ఆటలాడి ఉంటారు. సరదాగా లోకాభిరామాయణం చేసి ఉంటారు. మా నీడలో ఎంతోసేపు గడిపి ఉంటారు కదా! మరి ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకోండి. మీ మిత్రులను కుడా! మేము ఎక్కడ ఉంటామో, మా పేర్లేమిటో మీరే చెప్పాలి ...







No comments:

Post a Comment