నిర్మల్ లో జరిగిన నరబలికి నిరసనగా మద్దుకూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ మద్దుకూరి అశోక్ అధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. బాధిత కుటుంబానికి 2,22,222 రు. చేయూతనివ్వాలనే సంకల్పంతో వారు కార్యక్రమాలు చేపడుతున్నారు. మూఢ నమ్మకాల మీద పోరాటం చేస్తూ సైంటిస్ట్ ల విగ్రహాలను ఊరేగిస్తూ ప్రజలలో సైన్సు పట్ల అవగాహన కలిగించాలనే ప్రయత్నం కొనియాడతగినది. 


very nice attitude!
ReplyDeleteall 22222? numarology?
ReplyDelete