Saturday, April 13, 2013

తృతీయ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు - చిలకలూరిపేట కళా పరిషత్ & సి. ఆర్ క్లబ్ (12,13,14 ఏప్రిల్ 2013)

 చిలకలూరిపేట కళా పరిషత్ & సి. ఆర్ క్లబ్  సంయుక్త అధ్వర్యంలో తృతీయ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు 
12,13,14 ఏప్రిల్ 2013 తేదీలలో.. 
వేదిక: సి. ఆర్. క్లబ్ ఆడిటోరియం 

ది. 12-4-2013 నాటి నాటికలు 
 నిజాయితీగా ఏ  కేసు నైనా పరిశోధిస్తే ... శ్రీ  కల్చరల్ అసోసియేషన్ వారి' సంచలనం'  నాటిక సెట్టింగ్ 

 కళాకారులకు ప్రోత్సాహకాలు .. 
 శ్రీ యం . సైదా రావు(తెనాలి) గారి జుగల్ బంద్ 


 
కనుమరుగవుతున్న కళారూపాలు కాపాడుకోవాలన్న తపన ఉంటే ... 
సద్గురు కళా నిలయం, గుంటూరు వారి 'బహురూపి' నాటిక 
 ఆచరణ శూన్య మైన నినాదమైతే .... 
శ్రీ హేలపురి కల్చరల్ అసోసియేషన్ - ఏలూరు వారి 
'మా ఉళ్ళో గోదారుంది ' నాటిక 

No comments:

Post a Comment