Tuesday, April 16, 2013

చిలకలూరిపేట కళా పరిషత్తు నాటికలు 3వ రోజు - సినీ నటులు గిరిబాబుకి సన్మానం

స్నేహానికన్న మిన్న లోకాన లేదు ..... శ్రీ మణి కంఠ ఆర్ట్స్ - పిఠాపురం వారి "ఆచంద్రార్కం" నాటిక . రచన, దర్శకత్వం  శ్రీ చెలసాని వెంకటరావు 

********
 సినీ నటులు శ్రీ ఎర్రా గిరిబాబు గారిని, AVS గారిని ఆహ్వానించి ప్రసంగిస్తున్న పరిషత్తు అధ్యక్షులు శ్రీ చెరుకూరి కాంతయ్య గారు 
 ఓపెన్ ఎయిర్  థియేటర్ అంతా  ప్రేక్షకులతో నిండిపోయింది 

 AVS  గారి ప్రసంగం అందరిని నవ్వుల్లో ముంచెత్తింది 
 అమెరికా  లో విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న శ్రీ గిరిబాబు గారికి సన్మానం 
 ***************
 వయస్సులో ఉన్న పిల్లల ఆశలు నడవడికలు గమనించకపోతే ... గంగోత్రి పెదకాకాని వారి "గమనం " నాటిక . దర్శకత్వం : శ్రీ నాయుడు గోపి (పై చిత్రం లో )
 *****************


 బడుగు వర్గాలు కన్నెర్ర చేస్తే ... కళాంజలి, హైదరాబాద్ వారి "సర్పయాగం " నాటిక . దర్శకత్వం  శ్రీ మల్లాది శివ (కింద కుడి  )

No comments:

Post a Comment