Saturday, April 27, 2013

రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి, భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్ల కల్యాణముల మహోత్సవం 24-4-13

శ్రీ చెన్న కేశవ స్వామి వారు (ఎడమ ), శ్రీ గోవర్ధన  స్వామి వారు (కుడి)







స్వామి కళ్యాణం కొరకు తలంబ్రాలు తెస్తున్న దృశ్యం . 
వరులకు శ్రీ నల్లమోతు వెంకటేశ్వర్లు గారు  (బొల్లయ్య గారి ), వధువులకు  శ్రీ నల్లమోతు సత్యనారాయణ గారు (బొబ్బాల  సత్యం గారు ) తలంబ్రాలు సమర్పించారు 
పల్లకిలో తలంబ్రాలు 

మంగళ వాయిద్యాలు 
వేదిక పైకి వెంచేంపు చేస్తున్న దృశ్యం 

కళ్యాణ వేదిక 














శ్రీ గోవర్ధన స్వామి వారు 

శ్రీ చెన్న కేశవ స్వామి వారు 
   


No comments:

Post a Comment