Monday, April 15, 2013

చిలకలూరిపేట కళా పరిషత్తు నాటికలు-రెండవ రోజు (13-4-13)


 విధ్వంసకర శక్తుల కుతంత్రాలకు నిలువెల్లా దేశభక్తి తో రక్తం మరిగి పోతుంటే ..... అభినయ - ఒంగోలు వారి "జనని జయహే "నాటిక. రచన,దర్శకత్వం శ్రీ . యమ్. వి . ఎస్ . హరనాథ రావు . 


శ్రీ MVS  హరనాథ రావు గారికి మెమెంటో  అందజేస్తున్న మోడరన్ సంస్థల అధినేత శ్రీ చేబ్రోలు మహేష్ గారు 

రెండవ రోజు ప్రదర్సన లకు ముఖ్య అతిధి గ విచ్చేసిన ప్రముఖ హాస్య నటులు శ్రీ కొండ వలస లక్ష్మణ రావు గారు 
 *************
 విద్యాధికులై ఉద్యోగం చేస్తున్న దంపతుల మధ్య అవగాహన లేకుంటే ..... పిల్లల మనసు గాయపడితే ...... సిరిమువ్వ కల్చరల్ హైదరాబాద్ వారి" లైఫ్ లైన్ "నాటిక 
************
 పైకి నవ్వుతు పలకరిస్తూ అవసరానికి ఆదుకోకపోతే .... అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ , చిలకలూరిపేట వారి నల్లకోడి-తెల్ల గుడ్డు" నాటిక.  


*************

ఇవే కాక ..... ప్రేమతో కలిసిన మనసులు పెద్దల మనసు నొప్పిస్తే ...  శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి శ్రీకారం నాటిక కూడా ప్రదర్శింప బడినది 

No comments:

Post a Comment