Saturday, October 16, 2010

ఉచిత నేత్ర వైద్య శిబిరం 07-01-2007

నెల్లూరి వెంకట నారాయణ, ధన లక్ష్మి గార్లు వారి కుమారుడు డాక్టర్ యన్. సత్యనారాయణ , యు.ఎస్ .ఏ. గారి సహకారంతో 07-01-2007 న జి.ప.ఉన్నత పాఠశాల, నాదెండ్ల నందు ఐదు వందల మందికి శంకర కంటి ఆసుపత్రి వారి ద్వార ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఏడు వందల మందికి భోజన సౌకర్యం కల్పించారు. వారిలో మూడు వందల మందికి ఆపరేషన్లు నిర్వహించారు.

No comments:

Post a Comment