Thursday, November 25, 2010

కుమారస్వామి కి శుభాకాంక్షలు




డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ గుంటూరు నందు సీనియర్ అకౌంటెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నె కుమారస్వామి కి నాదెండ్ల ఆన్ లైన్ టీం తరుపున శుభాకాంక్షలు . 25-11-10 సాయంత్రం ఆయన సెకండరీ గ్రేడ్ టీచర్ విధుల నుండి రిలీవ్ అయ్యారు.

25-11-2010గ్రామంలోని హై స్కూల్ నందు జరిగిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశము నందు కుమార స్వామి కి అభినందన సభ ఏర్పాటు చేయటం జరిగినది. హై స్కూల్ H.M. శ్రీ . ఆంజనేయులు గారు కుమారస్వామి నిర్వహిస్తున్న నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ సేవలను కొనియాడారు.M.E.O. సుబ్బారావు గారు, H.M. ఆంజనేయులు గారు, కాంప్లెక్స్ జాయింట్ సెక్రటరీ కాట్రు శ్రీనివాసరావు మరియు M.R.P లు కుమారస్వామి ని శాలువా తో సత్కరించి జ్ఞాపిక అందజేసారు. కుమారస్వామి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా తనకు విధి నిర్వహణలో సహకరించిన తన కొలీగ్స్ కి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

CD పాఠశాల ప్రధానోపాధ్యాయుడు S. శ్రీనివాసరావు, P.మేరీ పుష్ప లత , సదా లక్ష్మీ లు ఆయనకుజ్ఞాపిక అంద జేసారు


**** నాదెండ్ల ఆన్ లైన్ టీం ****

No comments:

Post a Comment