Sunday, November 11, 2012

మన్నె అమృత కు పుట్టినరోజు శుభాకాంక్షలు 11-11-12

నాదెండ్ల ఆన్ లైన్ వ్యవస్థాపక సభ్యుడు శ్రీ మన్నె కుమారస్వామి మరియు ఉమా మహేశ్వరి  గార్ల గారాల పట్టీ మన్నె అమృత కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

 తాతయ్య, అమ్మమ్మలతో...
 అమ్మ,చిన్నమ్మలతో...
 అమ్మ,నాన్నలతో ....
సందడే సందడి...!
అమృత కి   పుట్టినరోజు శుభాకాంక్షలు... 
నాదెండ్ల ఆన్ లైన్ ,
సి.డి.  పాఠశాల,నాదెండ్ల ,
కళ్యాణ్, గీతిక చిలకలూరిపేట ,
మరియు ఫ్రెండ్స్ .

No comments:

Post a Comment